"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

16 April, 2009

నాన్న సమాధి ఫోటోలు

నాన్నగారి గురించి ఇలాంటి టపా రాయవలసి వస్తుందని ఊహించలేకపోయాను. ప్రతి జీవికీ తల్లి, తండ్రీ ఎంతో ముఖ్యం. వాళ్ళున్నంత వరకూ ఏదో గొప్ప ధైర్యం ఉంటుంది. వాళ్ళలో ఎవరు దూరమైపోయినా ఆ బాధ వర్ణనాతీతం. నాకైతే నాన్న ఇంకా ఎక్కడో ఉన్నాడనే అనిపిస్తుంది. మళ్ళీ ఊరికెళ్ళినప్పుడు ఎదురొస్తాడనిపిస్తుంది. మా చెల్లి పిల్లల్లో ఒకడు ఇలా అడిగాడు" మావయ్యా... సమాధి నుండి జీసెస్ మళ్ళీ బయటకొచ్చారటకదా... తాతయ్య కూడా వచ్చేస్తారు కదా" వాడికేమని చెప్పాలి? మనిషి మరణం తప్పదని తెలిసి కూడా ఎందుకిలా ఇన్ని రకాలైన అనుబంధాల్ని పెంచుకుంటుంటాం? ఏది ఏమైనా నాన్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళి పోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిజంగా మళ్ళీ నాన్నని చూడగలుగుతానా? నిజంగా స్వర్గ,నరకాలున్నాయా? పోనీ బైబిల్ ప్రకారమే చూసినా నిజంగా సమాధి నుండి మళ్ళీ మానవులు లేవబడతారా?......!!!!

నాన్న గారికి కుటుంబ సభ్యులు, ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.

మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా, చెయ్యేరు అగ్రహారంలో ఏప్రిల్ 9 వతేదీన మానాన్న గారి జ్ఞాపకార్ధ కూటమి జరిగింది. ఈ సందర్భంగా నలుగురు ఫాస్టర్స్ జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్నారు. బైబిల్ వాక్యాన్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

జ్ఞాపకార్ధ కూటమి లో పాల్గొన్న ప్రజలు నాన్న గారి ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
జ్ఞాపకార్ధ కూటమి రోజున (9 -4-2009)న కుటుంబసభ్యులు, ప్రజలు ఊరేగింపుగా సమాధి దగ్గరకు వెళ్ళారు.

బైబిల్ వాక్యాల్ని వివరిస్తున్న ఒక ఫాస్టరు గారు.

భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
భోజనాలు చేస్తున్న ప్రజలు
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలుమ్, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.
ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ఈస్టరు రోజున (12-4-2009)న ప్రజలు, కుటుంబసభ్యులు మళ్ళీ సమాధి దగ్గరకు వెళ్ళి నాన్న గారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు.

ప్రజలు, కుటుంబసభ్యులు ఈస్టరు రోజున నివాళులు అర్పించి ప్రార్థనలు చేశారు.
సమాధి దగ్గర ఈస్టరు రోజునఫాస్టరు గారు బైబిల్ వాక్యాన్ని చదివి వినిపించారు.
ఈస్టరు రోజున పువ్వులతో, కొవ్వొత్తులతో అగరుబత్తీలతో నిండిపోయిన నాన్న సమాధి.

2 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మామూలు మానవులు ఎట్టి పరిస్థితులలోను సమాధుల నుంచి లేపబడరు. జీసస్ అంతటి వారు మాత్రమే సమాధుల నుంచి లేపబడతారు. అయితే అంతిమదినాన కాక చనిపోయిన మూడోరోజునుంచే లేపబడతారు. ఇంతకంటే ఎక్కువ రాయడం మీ మతవిశ్వాసాల్ని ఖండించడమవుతుంది కనుక ఇంతటితో విరమిస్తున్నాను.

Naga said...

>>నాన్నగారి గురించి ఇలాంటి టపా రాయవలసి వస్తుందని >>ఊహించలేకపోయాను.

మీ గురించి, నా గురించి కూడా టపాలు రాయబడతాయి.

ఎక్కువగా దుఃఖించవద్దు. మరణం శరీరానికే.

మీరు ఎక్కువగా దుఃఖిస్తే, మిమ్మల్ని గమనిస్తున్న మీ నాన్న గారి ఆత్మ మీ అజ్ఞానానికి దుఃఖిస్తుంది.

నా స్వీయ పరిమితులకు మించి రాశాను. నచ్చకపోతే, డిలీట్ చెయ్యండి.